Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కాంగ్రెస్ మునిగిపోతున్న ఓడ.. అందుకే వాళ్లంతా బయటకు
Published on Sat, 08/27/2022 - 20:06
ముంబై: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓడ అని అన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పఢ్నవీస్. ఈ ఓడ ఇక పైకి రాదని తెలిసిన వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారని పేర్కొన్నారు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని వీడుతూ గులాం నబీ ఆజాద్ సరైన అంశాలనే లేవనెత్తారని ఫడ్నవీస్ అన్నారు. అయితే అవన్నీ ఆ పార్టీ అంతర్గత విషయాలని పేర్కొన్నారు. అందుకే వాటిపై స్పందించాలనుకోవట్లేదని చెప్పారు. మరోవైవు మరాఠీ సంస్థ సంభాజీ బ్రిగేడ్‌తో శివసేన జట్టుకట్టిన విషయంపైనా ఫడ్నవీస్ స్పందించారు. ఒకరి పతనానికి సమయం ఆసన్నమైనప్పుడు తెలివిగా ఆలోచించలేరని వ్యాఖ్యానించారు.
చదవండి: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. మనీశ్ సిసోడియా ఫైర్
#
Tags : 1