Breaking News

యర్రగొండపాలెం టీడీపీలో కుమ్ములాట

Published on Sun, 05/25/2025 - 19:56

సాక్షి, ప్రకాశం జిల్లా: యర్రగొండపాలెం టీడీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. టీడీపీ ఇంఛార్జ్‌ ఎరిక్షన్ బాబుకు వ్యతిరేకంగా టీడీపీ నేత డాక్టర్ మన్నే రవీంద్ర వర్గం సమావేశం నిర్వహించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో అవినీతి మితిమీరిపోయిందంటూ టీడీపీ ఇంఛార్జ్‌ గూడూరి ఎరిక్షన్ బాబుపై టీడీపీ నేత డాక్టర్ మన్నే రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. ఎరిక్షన్ బాబుపై టీడీపీ అసమ్మతి నేతలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉపాధి హామీ పని పెట్టాలంటే.. ఒక మనిషికి వారానికి 300 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మన్నే రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. మహానాడు వరకు టైం ఇస్తున్నాం.. తర్వాత మేమేంటో చూపిస్తాం అంటూ మీడియా సమావేశంలో టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ మేల్కొని యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని.. గాడిలో పెట్టాలంటూ రవీంద్ర వ్యాఖ్యానించారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)