Breaking News

Punjab Bypoll Voting: డేరా పఠానాలో కాంగ్రెస్-ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ

Published on Wed, 11/20/2024 - 12:34

రాంచీ: జార్ఖండ్‌, మహారాష్ట్రలలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

యూపీలోని 9 సీట్లు (కర్హాల్, సిసమావు, కతేహరి, కుందర్కి, మీరాపూర్, ఘజియాబాద్, ఫుల్పూర్, ఖైర్, మజ్వాన్), పంజాబ్‌లోని 4 సీట్లు (గిద్దర్‌బాద, డేరా బాబా నానక్, చబ్బేవాలా, బర్నాలా), కేరళలోని పాలక్కాడ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది.

పంజాబ్‌లోని డేరా పఠానా గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్- ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి  చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్దీప్ సింగ్ రంధావా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాల వారినీ శాంతిపజేశారు. 

ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్‌ హెచ్చరిక

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)