Breaking News

‘చంద్రబాబు స్కాంలు అన్నింటిలో ఇదే చిన్నది’

Published on Mon, 09/11/2023 - 17:49

సాక్షి, విజయవాడ: చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం చిన్నదని శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన చాలా స్కాంలు ఇప్పటివరకూ బయటకు రాలేదని, ఇక నుంచి చంద్రబాబు స్కాంలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయన్నారు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. సోమవారం మీడియాతో మాట్లాడిన బైరెడ్డి.. ‘ ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే. చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నది.నాకున్న పరిచయాలు పెద్దవి అనే అహంకారం చంద్రబాబుది.

నా స్నేహితులు అన్ని రంగాల్లో ఉన్నారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే చంద్రబాబు అన్ని స్కాంలు చేశారు.  ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. చంద్రబాబు ఎవరికీ మంచి చేయలేదు కాబట్టి ఆయనకు ఎవరూ అండగా నిలబడలేదు.  సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిపనో కాదో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. పుష్కరాలు, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ అవినీతి చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు, నీరు చెట్టులో పెద్ద అవినీతి చేశారు.  ఐఏఎస్ ఆఫీసర్స్, మంత్రులు జైలుకు పోతారు నాకేంటిలే అని చంద్రబాబు అవినీతి చేశాడు. రోడ్లు వేయకుండా డబ్బు తినేశారు. ఎవరైనా పుష్కరాలు పుణ్యం కోసం చేస్తారు.. చంద్రబాబు డబ్బుల కోసం చేశాడు’ అని ధ్వజమెత్తారు.



 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)