Breaking News

అప్పుడు సార్‌ హ్యాండిచ్చింది వీళ్లకే

Published on Mon, 08/21/2023 - 14:44

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల నేపథ్యంలో.. సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సిట్టింగ్‌లలో కొందరికి మళ్లీ సీటు దక్కదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తుండడం.. దీనికి తోడు 105 స్థానాలకే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో.. జాబితాలో ఎవరుంటారనే ఉత్కంఠ బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది. 

అయితే సిట్టింగ్‌లకు గులాబీ బాస్‌ హ్యాండ్‌ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2018 ఎన్నికల సమయంలోనూ ఆయన కొందరు సిట్టింగ్‌లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. ఆ జాబితాను పరిశీలిస్తే.. 

ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించి.. ఓరుగల్లు రాజకీయాల్లో పట్టున్న కొండా సురేఖకు తిరిగి అవకాశం ఇవ్వలేదు కేసీఆర్‌. అలాగే.. వికారాబాద్‌,  ఆందోల్‌, చొప్పదండి, చెన్నూరూ రిజర్వ్‌డ్‌ స్థానాల క్యాండిడేట్లను సైతం పక్కన పెట్టేశారు. అప్పటి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మేడ్చల్‌, మల్కాజ్‌గిరి స్థానాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సైతం తిరిగి టికెట్లు కేటాయించలేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)