Breaking News

క్విడ్‌ప్రోకోతోనే ఖమ్మం సభ: రఘునందన్‌

Published on Wed, 01/18/2023 - 02:50

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావసభ నిర్వహ­ణ వెనుక ‘క్విడ్‌ప్రోకో’­కోణం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. మియాపూర్‌ హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 78లో ఆదిత్య కంపెనీ పేరిట తోట చంద్రశేఖర్‌ కొన్న 40 ఎకరాల ప్రభుత్వ భూము­లను (సుమారు రూ.4వేల కోట్ల విలువ) ఆయనకు కట్టబెడుతు­న్నారని ఆరోపించారు.

ఇందుకు ప్రతిఫలంగా ‘క్విడ్‌ప్రోకో’కింద ఖమ్మం సభకు చంద్రశేఖర్‌తో ఖర్చు పెట్టి­స్తున్నారన్నారు. మంగళవారం ఆయన మీడి­యాతో మాట్లాడుతూ..ఈ భూములను బీఆర్‌­ఎస్‌ ఏపీ విభాగం అధ్యక్షుడికి ఎలా కట్టబె­డుతున్నారో ఖమ్మం సభలో చెప్పాలని డి­మాం­డ్‌ చేశారు.  నిజాం నవాబు వారసుడికి అధికారిక అంత్యక్రియలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా తెలంగాణ పోరాట అమరు లను అవమానించినట్ల అయ్యిందన్నారు.    

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)