Breaking News

బీజేపీకి గుడ్‌బై.. పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన ఇదే!

Published on Thu, 05/18/2023 - 15:16

న్యూఢిల్లీ:  పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పందించారు. గత ఆరు నెలల నుంచి నా పని నేను చేసుకుంటుంటే కొందరు నాపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తాను ఎక్కడ అనలేదని.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.

పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో బీజేపీలో చేరితే.. తనని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి తనమీద కుతంత్రాలు చేశారని ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఎన్నికలు నైతిక విజయం తనదే అని అందరికీ తెలుసని.. కేసీఆర్ అవినీతి డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్‌లో పొరాడానని,రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన నియంత పోవాలని ప్రజల కోసం పోరాటము చేశానన్నారు.  

తెలంగాణ ప్రజలు దుబ్బాక, హైదరాబాద్ మేయర్ ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికల్లో క్లియర్ మెజార్టీతో బీజేపీని గెలిపించారని, బీఆర్ఎస్ ని ఓడించాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీతోనే సాథ్యమని చెప్పారు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని, పారదర్శకంగా తమకు గ్లోబల్ టెండర్ వచ్చిందని ‍‍స్పష్టం చేశారు.

చదవండి: జగిత్యాలలో క్షుద్రపూజల కలకలం.. వీడియోలు వైరల్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)