Breaking News

భారీ ప్రక్షాళన.. కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బాధ్యతలు?

Published on Mon, 07/03/2023 - 18:47

సాక్షి, ఢిల్లీ:  లోక్‌సభ్‌ ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం భారీ ప్రక్షాళనకు తెరతీసినట్లే కనబడుతోంది. రెండేళ్ల కిందట మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణంలో 12 మంది సీనియర్‌ మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగించిన బీజేపీ.. ఈసారి కూడా పలువురు మంత్రులకు ఉద్వాసన చెప్పేందుకు దాదాసు సిద్ధమైనట్లే తెలుస్తోంది. ప్రధానంగా త్వరలో ఎన్నికల జరుగనున్న ఐదు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు ఇవ్వాలని ప్రణాళిక చేస్తోంది. 

అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సైతం మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ బీజేపీ పగ్గాలు కిషన్‌రెడ్డి అప్పచెప్పి.. బండి సంజయ్‌ను మంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇక ఈటల రాజేందర్‌కు బీజేపీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. 

బీజేపీలో సంస్థాగత మార్పులపై అధిష్టానం దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా పలు రాష్ట్రాల్లో మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే భారీ ప్రక్షాళన దాదాపు ఖాయంగా కనబడుతోంది.

చదవండి: ‘పార్టీని ఇలాగేనా నడిపేది.. లేదంటే నాదారి నాదే’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)