Breaking News

గెలిచేదెవరంటే.!

Published on Tue, 11/11/2025 - 18:36

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీటిలో ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టబోతున్నట్లు మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. పీపుల్స్‌ సర్వే, టైమ్స్‌ నౌ, ఆపరేషన్‌ చాణక్యలు ఎన్డీఏకే పట్టం కట్టాయి.  243 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమినే విజయం వరించినున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మంగళవారం(నవంబర్‌ 11వ తేదీ) జరిగిన బిహార్‌ మలి విడత పోలింగ్‌ అనంతరం ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేశాయి పలు సంస్థలు. 

పీపుల్స్ పల్స్

బిహార్‌లో ఎన్‌డీఏకే మొగ్గు..

  • బిహార్‌ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.

  • ఎన్డీయే కూటమి దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో  మహాఘట్ బంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్  పల్స్ సర్వేలో వెల్లడయ్యింది.

  •  నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్‌గార్‌ యోజన పథకం కింద కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించడానికి దోహదపడింది.

  •  ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది

  •  ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్‌ ఆర్‌ మైనస్‌’ ఉండే అవకాశాలు ఉంటాయి

  •  243 స్థానాలు ఉన్న బిహార్‌ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయే కూటమికి 133-159 స్థానాలు, మహాఘట్ బంధన్ కూటమికి 75-101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0-5  స్థానాలు వచ్చే అవకాశం ఉంది

టైమ్స్‌ నౌ

  • ఎన్డీయే 135-150 సీట్లు

  • మహాఘట్‌ బంధన్‌ 83-105 సీట్లు

  • జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ)-1 సిటు

  • ఇతరులు 3-6 సీట్లు

దైనిక్‌ భాస్కర్‌ 

  • ఎన్డీయే 145-160 సీట్లు

  • మహాఘట్‌ బంధన్‌ 79-91 సీట్లు

  • జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ)-0 సిటు

  • ఇతరులు 5-10 సీట్లు

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌

  • ఎన్డీయే 126-130 సీట్లు

  • మహాఘట్‌ బంధన్‌ 106-110 సీట్లు

  • జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ)-7-10 సిట్లు

  • ఇతరులు 4-6 సీట్లు

మాట్రిజ్ సర్వే

  • ఎన్డీఏ 147 -167 
  • ఎంజీబీ 70- 90

సిఎన్ఎన్ న్యూస్ 18

ఫస్ట్ పేజ్ (121)

  • ఎన్డీఏ 60 -70 
  • ఇండియా కూటమి : 45-55

 ఆత్మసాక్షి: ఎన్‌డీఏ 126-130, మహాఘట్‌బంధన్‌ 106-110,జేఎస్‌పీ 7-10

ఆపరేషన్ చాణక్య: ఎన్‌డీఏ 140-147, మహాఘట్‌బంధన్‌ 86-92,జేఎస్‌పీ  2-4

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)