Breaking News

అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా: కేజ్రీవాల్‌

Published on Sun, 09/22/2024 - 19:07

ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై తీహార్‌ జైలు నుంచి విడుదల అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన జనతా అదాలత్‌లో తొలిసారి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేశారో కేజ్రీవాల్‌ స్పష్టత ఇచ్చారు.

జనతా అదాలత్‌లో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి, అవినీతి చేయడానికో రాలేదు. దేశ రాజకీయాల్లో సమూలంగా మర్చేందుకే వచ్చా. అందుకే సీఎం పదవికి రాజీనామా చేశాను’అని చెప్పారు.

కోర్టులో నా తరుఫున మద్యం పాలసీ కేసులో వాదించిన లాయర్లు నాపై ఉన్న ఈ మద్యం పాలసీ కేసు పదేళ్లు ఇలాగే కొనసాగుతుందన్నారు. నేను ఈ మరకతో జీవించలేను. అందుకే పదవికి రాజీనామా చేసి ప్రజా కోర్టుకు వెళ్లేందుకే సిద్దమైనట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. 

అంతేకాదు తాను అవినీతికి పాల్పడితే ఉచిత కరెంట్‌, ఇంటి అద్దె చెల్లింపులు, పిల్లల కోసం స్కూళ్లు నిర్మించను. బీజేపీ పేరును ప్రస్తావిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయా? అని ప్రశ్నించారు. అలా అయితే ఇక్కడ అవినీతికి పాల్పడింది నేనా? వాళ్లా? అని కేజ్రీవాల్‌ అన్నారు.  

Videos

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

Photos

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)