Breaking News

కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా ప్రకటనపై రాఘవ్‌ చద్దా రియాక్షన్‌

Published on Sun, 09/15/2024 - 14:01

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనపై ఆప్‌ నేత రాఘవ్ చద్దా స్పందించారు. రాఘవ్‌ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ అగ్ని పరీక్షను ఎదుర్కునేందుకు సిద్దమయ్యారు.

కేజ్రీవాల్ ఈరోజు అగ్నిపరీక్షను ఎదుర్కునేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కి ఓటు వేయడం ద్వారా ఆయన నిజాయితీని నిరూపించుకుంటారు. అంతేకాదు, బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ నటించిన దీవార్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. ఢిల్లీ ప్రజలు తమ చేతులపై కేజ్రీవాల్‌ నిర్దోషి అని రాస్తారని అన్నారు.

కాగా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం, రెండ్రోజుల తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. ఢిల్లీలో ఎన్నికలకు నెలరోజుల సమయం ఉంది. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం జరిగి ప్రజల ఆజ్ఞ మేరకే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను’ అని కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు.  

ఇదీ చదవండి: సిద్ద రామయ్య వైపు దూసుకొచ్చిన అగంతకుడు

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)