Breaking News

వైఎస్సార్‌సీపీలో కీలక నియామకాలు

Published on Tue, 04/29/2025 - 21:11

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు వీరే
1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)
2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ
3.అరకు- బొడ్డేటి ప్రసాద్‌
4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)
5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)
6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)
7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి
8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్‌ (ఎమ్మెల్సీ)
9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి
10.మచిలీపట్నం -జెట్టి గురునాథం
11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు
12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)
13.గుంటూరు-పోతిన మహేష్‌
14.నరసరావుపేట​-డా.పూనూరు గౌతంరెడ్డి
15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)
16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి
17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)
19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్‌రెడ్డి
20.రాజంపేట​- కొత్తమద్ది సురేష్‌బాబు (మేయర్‌)
21.కడప-కొండూరి అజయ్‌రెడ్డి
22.అనంతరం-బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)
23.హిందూపురం-ఆర్‌.రమేష్‌రెడ్డి
24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)
25.కర్నూలు-గంగుల ప్రభాకర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)