Breaking News

వరద బాధితులకు అండగా YSRCP నేతలు

Published on Wed, 09/04/2024 - 16:07

సాక్షి, అమరావతి: అధికారంలో ఉండి కూడా.. కూటమి నేతలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదు. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కానీ, తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ముందుకు వస్తున్నారు.

భారీ వర్షాలు, వరద ధాటికి విజయవాడ నగరం నీట మునిగింది. నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా వరద నీటిలోనే ఉండిపోయింది. పలు కాలనీలకు ఇంకా అధికారులు వెళ్లకపోవడం, సహాయక చర్యలు అందకపోవడం.. పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తన వంతు బాధత్యను నిర్వర్తిస్తోంది.

వరద బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ నేతలు నిలుస్తున్నారు. ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాలకు తిరిగి పాలు, వాటర్‌ బాటిళ్లు అందజేశారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని.. ఎలాంటి సాయమైనా అందించేందుకు వైస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని నేతలు భరోసా ఇచ్చారు. 

ఇక.. ఇప్పటికే పార్టీ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మొత్తాన్ని నేరుగా బాధితులకే అందేలా చూడాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నేతలకు సూచించారు. దీంతో.. బాధితుల అవసరాల మేరకు సహాయం అందించే ప్రయత్నాల్లో ఉన్నారు వైఎస్సార్సీపీ నేతలు.

వరద బాధితులకు అండగా YSRCP

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)