Breaking News

బీజేపీలో చేరిన ప్రముఖ గాయని పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్‌

Published on Sat, 03/16/2024 - 14:35

ప్రముఖ గాయని, పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్‌ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనూరాధ పౌడ్వాల్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, ఆయన నేతృత్వంలోని బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరిన ఆమె , బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, పౌడ్వాల్ తనకు ఇంకా తెలియదని, పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తప్పకుండా చేస్తానని అన్నారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)