Breaking News

తమిళనాడులో అన్నాడీఎంకేకు మరో షాక్‌

Published on Tue, 06/16/2026 - 17:25

చెన్నై: అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఆరోగ్య మంత్రి, వైరాలిమలై ఎమ్మెల్యే సి విజయభాస్కర్ మంగళవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో విజయభాస్కర్ ఐదో వ్యక్తి. ఆయన రాజీనామాతో సభలో పార్టీ బలం 42కు తగ్గింది.

సచివాలయంలో శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు ఆయన తన రాజీనామా పత్రం సమర్పించారు. విజయభాస్కర్ రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయభాస్కర్ పుదుక్కొట్టై జిల్లాలోని వైరాలిమలై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 

ఇటీవలే విజయభాస్కర్ అన్నాడీఎంకే నాయకత్వంపై విమర్శలు చేశారు. భావోద్వేగాలకు గౌరవం ఇవ్వని పార్టీలో తాను ఎలా కొనసాగగలనని ప్రశ్నించారు. "నాయకత్వం అంటే అధికారం లేదా అహంకారం కాదు. అంకితభావాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడమే నాయకత్వం" అని విజయభాస్కర్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామి నాయకత్వంలోని మంత్రివర్గాల్లో విజయభాస్కర్ 2013 నుంచి 2021 వరకు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌