Breaking News

కేజ్రీవాల్‌ సతీమణిపై ‘ఆప్‌’ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 04/06/2024 - 17:10

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌ ఒక గ్లూ(జిగురు) అని మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) చీలకుండా కలిపి ఉంచుతున్నారని కొనియాడారు. ‘సునీతా కేజ్రీవాల్‌ పార్టీలో బాధ్యతలు తీసుకుంటే పార్టీని ఆమె జిగురులాగా కలిపి ఉంచుతారు. ఆప్‌ను ఇక ఎవరూ ఏం చేయలేరు.

ఆమె  కుటుంబ సభ్యురాలు కావడం వల్ల సీఎం కేజ్రీవాల్‌ను ఆమె జైలులో రోజు కలిసే చాన్స్‌ ఉంది. దీంతో ఢిల్లీ సమస్యలను ఆమె కేజ్రీవాల్‌ దృష్టికి తీసుకెళుతున్నారు. కేజ్రీవాల్‌ ఆదేశాలను పార్టీ సభ్యులకు తెలియజేస్తున్నారు. ఆప్‌ కార్యకర్తలకు అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఉన్న బంధం వల్ల వారంతా సునీతా కేజ్రీవాల్‌ పట్ల సానుభూతితో పనిచేస్తున్నారు’అని భరద్వాజ్‌ అన్నారు.

కాగా, లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చ్‌22న అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటి నుంచి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇండియా కూటమి ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు. ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. కేజ్రీవాల్‌కు ఏప్రిల్‌ 15 దాకా కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. 

ఇదీ చదవండి.. ఎన్‌ఏఐ బృందంపై దాడిని సమర్థించిన ‘దీదీ’

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)