Breaking News

మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్‌ మంత్రులు వీరే

Published on Sun, 06/09/2024 - 20:33

మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు.ఆదివారం (జూన్‌9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. మోదీతో పాటు 30 మంది కేబినెట్‌ హోదాలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

72 మందితో మోదీ కేబినెట్‌ కొలువు దీరింది. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య  మంత్రులు, ఓబీసీ(27), ఎస్సీలు(10), ఎస్టీలు(6), మైనార్టీలకు (5) మంత్రి పదవులు దక్కాయి. వీరిలో 

 1.రాజనాథ్‌ సింగ్‌
2.అమిత్‌ షా
3.నితిన్‌ గడ్కరీ 
4.జేపీ నడ్డా 
5.శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 
6.నిర్మలా సీతారామన్‌ 
7.జై శంకర్‌ 
8.మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 
9.హెచ్‌డీ కుమార్‌ స్వామీ
10.పియూష్‌ గోయల్‌
11.ధర్మేద్ర ప్రధాన్‌
12.జితిన్‌ రామ్‌ మాంజీ
13.రాజీవ్‌ రంజన్‌ సింగ్‌
14.సర్వానంద్‌ సోనోవాల్‌
15.వీరేంద్రకుమార్‌
16.కింజరపు రామ్మోహన్‌ నాయుడు
17.ప్రహ్లాద్‌ జోషి
18.జువల్‌ ఓరం
19.గిరిరాజ్‌ సింగ్‌
20.అశ్వినీ వైష్ణవ్‌
21.జోతిరాధిత్య సింధియా
22.భూపేందర్‌ యాదవ్‌
23.గజేంద్ర సింగ్‌ షెకావత్‌
24.అన్నపూర్ణాదేవి
25.కిరణ్‌ రిజిజు
26.హర్దీప్‌ సింగ్‌పూరి
27.మన్‌సుఖ్‌ మాండవీయ
28.జి.కిషన్‌ రెడ్డి
29.చిరాగ్‌ పాశ్వాన్‌ 
30.సీఆర్‌ పాటిల్‌

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)