Breaking News

Sobhita Dhulipala Photos: చీరలో శోభిత వయ్యారాలు.. ఫొటోలు

Published on Wed, 04/19/2023 - 14:03

నటి శోభిత ధూళిపాళ ఈ మధ్య ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది

నాగచైతన్యతో శోభిత డేటింగ్‌ చేస్తోందంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి

అంతేకాదు ఇటీవల లండన్‌లో వీరిద్దరు లంచ్‌ డేట్‌కు వెళ్లిన ఫొటో బయటకు వచ్చింది

అప్పటి నుంచి శోభిత ధూళిపాళకు సంబంధించిన ఏ వార్త అయిన ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ మారింది

తెలుగు అమ్మాయి అయిన శోభిత గుఢాచారి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత అడివి శేష్ నటించిన ‘మేజర్’ చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది

హాలీవుడ్‌లోనూ ‘మంకీ మ్యాన్’ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటించింది

భాషతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో అలరిస్తోంది

అంతేకాదు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ తన హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారు మతిపొగోడుతుంది

తాజాగా శారీలో హోయలు పోతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది

ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)