Breaking News

US : ఆస్టిన్ తెలుగు సంఘానికి కొత్త కార్యవర్గం

Published on Mon, 02/26/2024 - 19:04

అమెరికా టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో 2024కి గాను తెలుగు కల్చరల్  అసోసియేషన్ (TCA) నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రౌండ్ రాక్ విన్‌గేట్‌ బై విందామ్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఆస్టిన్ తెలుగు కమ్యూనిటీ ప్రకటించింది.

తెలుగు కల్చరల్  అసోసియేషన్ (TCA) కార్యవర్గం వివరాలు

  • అధ్యక్షుడు : పరమేశ్వర రెడ్డి నంగి
  • ఉపాధ్యక్షుడు : శ్రీని బైరపనేని
  • సెక్రెటరీ : భరత్ పిస్సాయ్
  • ట్రెజరర్‌ : చిన్నపరెడ్డి కుందూరు

సంయుక్త కార్యదర్శులు :

  • కల్చరల్ : ప్రతిభ నల్ల
  • ఫైనాన్స్ & స్పాన్సర్‌షిప్‌ : లక్ష్మీకాంత్
  • ఫుడ్ & లాజిస్టిక్స్ : వెంకటేష్ దూబాల
  • మెంబర్షిప్ & టెక్నాలజీ : శ్రీలత అంబటి
  • స్పోర్ట్స్ : సర్వేశ్వరా రెడ్డి పాశం

బోర్డు అఫ్ డైరెక్టర్లు :

  • అర్జున్ అనంతుల
  • గిరి మేకల
  • బ్రహ్మేంద్ర రెడ్డి లాక్కుని

గత కార్యవర్గంలో సేవలందించిన రామ్ హనుమంతు మల్లిరెడ్డి,మురళీధర్ రెడ్డి వేలూరు, శ్రీనివాస్ బత్తుల మరియు ఇతర TCA సభ్యులకు కొత్త కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. అమెరికాలోని తెలుగు సమాజానికి, ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు