Breaking News

నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి

Published on Sun, 06/02/2024 - 12:42

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  2024- 26  కాలానికి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. చికాగో విభాగంలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న మదన్  పాములపాటికి నాట్స్ బోర్డు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. గతంలో చికాగో చాప్టర్‌లో జరిగిన ఎన్నో సేవా కార్యక్రమాలలో  కీలక పాత్ర పోషించారు. 

రెండుసార్లు నాట్స్ కోశాధికారి, సంబరాల కమిటీ  సెక్రటరీ, నాట్స్  వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్) ఇలా ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.  దీంతో నాట్స్ అధ్యక్ష పదవికి మదన్ పాములపాటి వైపే నాట్స్ బోర్డ్ మొగ్గు చూపింది. నాట్స్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఒకరికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా  ప్రవేశపెట్టింది. నలుగురికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టింది. వారిలో, శ్రీహరి మందాడి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్),

శ్రీనివాసరావు భీమినేని (వైస్ ప్రెసిడెంట్ - ఆపరేషన్స్), హేమంత్ కొల్ల (వైస్ ప్రెసిడెంట్ -ఫైనాన్స్), భాను ప్రకాశ్ ధూళిపాళ్ల  (వైస్ ప్రెసిడెంట్ -మార్కెటింగ్), శ్రీనివాస్ చిలుకూరి (వైస్ ప్రెసిడెంట్ -ప్రోగ్రామ్స్), నాట్స్ కార్యదర్శి గా రాజేష్ కాండ్రు, కార్యనిర్వహక కార్యదర్శి (మీడియా)గా మురళీ కృష్ణ మేడిచెర్ల, కార్యనిర్వాహక కార్యదర్శి (వెబ్) గా రవి తుమ్మల, కార్యనిర్వాహక సహ కార్యదర్శి (వెబ్) గా ఫాలాక్ష్ అవస్థి, కోశాధికారిగా సుధీర్ కె. మిక్కిలినేని, సంయుక్త కోశాధికారిగా రవి తాండ్ర లకు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది.

నాట్స్ కార్యవర్గం జాబితా మిగతా పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

కిషోర్ గరికపాటి                 నేషనల్ కోఆర్డినేటర్ (స్పోర్ట్స్),

రామకృష్ణ బల్లినేని            నేషనల్ కోఆర్డినేటర్ (మెంబెర్షిప్),

సంకీర్త్ కటకం                   నేషనల్ కోఆర్డినేటర్ (సోషల్ మీడియా),

రాజలక్ష్మి చిలుకూరి         నేషనల్ కోఆర్డినేటర్ (వుమన్ ఎంపవర్మెంట్),

భాను లంక                       నేషనల్ కోఆర్డినేటర్ (హెల్ప్లైన్),

యమ్మానుయేల్               నీలనేషనల్ కోఆర్డినేటర్ (ఫండ్ రైసింగ్),

కిరణ్ మందాడి                నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్),

వెంకట్ మంత్రి                నేషనల్ కోఆర్డినేటర్ (ఇండియా లైసోన్),

కిశోరె నారె                         నేషనల్ కోఆర్డినేటర్ (మీడియా),

శ్రీనివాస్ మెంట               జోనల్ వైస్ ప్రెసిడెంట్(నార్త్ ఈస్ట్ జోన్),

మనోహర రావు మద్దినేని    జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ వెస్ట్ జోన్),

వెంకటరావు దగ్గుపాటి        జోనల్ వైస్ ప్రెసిడెంట్(మిడ్ ఈస్ట్ జోన్),

శ్రీ హరీష్ జమ్ముల             జోనల్ వైస్ ప్రెసిడెంట్(మిడ్ సెంట్రల్ జోన్),

సత్య శ్రీరామినేని              జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ సెంట్రల్ జోన్),

సుమంత్ రామినేని           జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ ఈస్ట్రన్ జోన్)

 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)