Breaking News

వైరల్‌ వీడియో.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్‌!

Published on Mon, 09/15/2025 - 11:35

లక్నోలో ఓ షాకింగ్‌ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ.. పిజ్జా డెలివరీ బాయ్‌పై రెచ్చిపోయింది. లక్నోలోని రద్దీగా ఉండే రోడ్డులో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్‌ బైక్‌.. ఓ మహిళ నడుపుతున్న కారును స్వల్పంగా తాకింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ పిజ్జా డెలివరీ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది.

దీంతో ఆగకుండా తన కారుకి జరిగిన డ్యామేజ్‌ కోసం రూ.30 వేలు ఇవ్వలంటూ డిమాండ్ చేసింది. అతని ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా  అరుస్తూ హల్‌చల్‌ చేసింది. నగదు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన డెలివరీ బాయ్‌ తన వైపు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ.. తోటి రైడర్‌లకు ఫోన్ చేశాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు.

ఎవరిపైనా చేయి చేసుకోవడానికి హక్కు లేదంటూ మహిళను వారించారు. దీంతో ఆ మహిళ.. సలహాలు ఇవ్వకండి. నష్టం కలిగించింది ఇతనే కనుక డబ్బులు కూడా ఇతనే చెల్లించాలి. మీరు కావాలంటే పోలీసులకు ఫోన్ చేయండి” అంటూ మరింత చెలరేగిపోయింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ చర్యను దాడిగా పేర్కొంటూ.. ఆమెను అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేశారు.

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు