Breaking News

బెడ్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. ఫ్రెండ్స్‌కు వీడియోలు పంపిన భర్త

Published on Sat, 10/04/2025 - 07:49

కర్ణాటక: ఓ వికృత భర్త నిజ స్వరూపాన్ని చూసి భార్య నిశ్చేష్టురాలైంది. పడక గదిలో రహస్యంగా కెమెరాలను అమర్చి భార్యతో సన్నిహితంగా వీడియోలను తీసుకున్న భర్త వాటిని స్నేహితులకు పం పించి పైశాచికానందం పొందాడు. సభ్య సమాజాన్ని విస్తుగొలిపే ఈ ఘటన సిలికాన్ సిటీ బెంగళూరులో శుక్రవారం వెలుగుచూసింది. బాధితురాలు, పుట్టేనహళ్లి పోలీసుల కథనం ప్రకారం..

బెంగళూరుకు చెందిన సయ్యద్ ఇనాముల్‌ గతంలో పెళ్లయిం ది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి గతసెప్టెంబర్ బాధిత యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వ్యాపారం చేస్తానని, ఆస్తిపరుడిని అని చెప్పుకున్నాడు. 350 గ్రాముల బంగారం, ఓ ఖరీదైన బైకు కట్నంగా తీసుకున్నాడు. తొలిరోజు నుంచే భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు 19మంది మహిళలతో సంబంధాలున్నట్లు గొప్పలు చెప్పుకునేవాడు. బెడ్ రూంలో కెమెరాలను ఏర్పాటు చేసి భార్యతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసేవాడు. 

ఆ వీడియోలను దుబాయ్‌లోని తన స్నేహితులకు పంపేవాడు. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. భర్తకు అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త సహకరించేవారు, వారూ వేధించేవారు. బయట సినిమాలు, పార్కులకు వెళ్లినప్పుడు కూడా సయ్యద్ భార్యను అవమానించేవాడు. దీంతో విసిగివేసారిన బాధితురాలు పుట్టేనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో సయ్యద్ భార్య ఆరోపణలు నిజమేనని అంగీకరించడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్, కంప్యూటర్ సీజ్ చేశారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)