Breaking News

జగదీప్‌ ధన్‌ఖడ్‌కు అందే రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్‌ ఇవే

Published on Wed, 07/23/2025 - 20:03

సాక్షి,న్యూఢిల్లీ: గుండె సంబంధ యాంజియోప్లాస్టీ, అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత పొందే రిటైర్మెంట్‌ ప్రయోజనాలేంటనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ అందే రిటైర్మెంట్స్‌ బెన్ఫిట్స్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రధాన ప్రయోజనాలు

  • పెన్షన్: నెలకు రూ.2 లక్షలకు పైగా (ఉపరాష్ట్రపతి జీతం రూ.4 లక్షలు.అందులో 50 నుంచి 60శాతం పెన్షన్‌గా వస్తుంది)

  • ప్రభుత్వ బంగ్లా: లూటెన్స్ ఢిల్లీలో టైప్‌ వీఐఐఐ బంగ్లాలో నివాసం ఉండొచ్చు. 

  • ఉచిత ప్రయాణం: రైలు,విమానాల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు

  • వైద్య సేవలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం,వ్యక్తిగత డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు

  • సిబ్బంది: ఇద్దరు వ్యక్తిగత సహాయకులు (PAs), భార్యకు ప్రైవేట్ సెక్రటరీ

  • ఇతర సౌకర్యాలు: ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లు

  • విద్యుత్, నీటి బిల్లులు: ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రయోజనాలు ధన్‌ఖడ్ ఉపరాష్ట్ర పతి పదవిలో రెండేళ్లు పూర్తి చేసినందున వర్తిస్తాయి

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)