కంగనను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కు జాబ్ ఆఫర్

Published on Sat, 06/08/2024 - 12:04

బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌ను చండీగ‌ఢ్ ఎయిర్‌పోర్టులో ఓ కానిస్టేబుల్ చెంప‌దెబ్బ కొట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు.  అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ..   ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే..కానిస్టేబుల్‌కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.  

నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ మ‌హిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు.  


కాగా గ‌తంలో  వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేసిన ధ‌ర్నాపై.. కంగనా  అనుచిత చేసిన వ్యాఖ్య‌ల‌ను గానూ కానిస్టేబుల్ కుల్వింద‌ర్ కౌర్.. చండీగ‌ఢ్ నుంచి ఢీల్లీ వెళ్తుండ‌గా ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో న‌టి చెంప చెళ్లుమ‌నిపించారు. ఆ ధ‌ర్నాలో త‌న తల్లి కూడా ఉంద‌ని, రైతులను అవ‌మానించినందుకే తాను ఈప‌ని చేసిన‌ట్లు కానిస్టేబుల్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ కుల్వింద‌ర్ కౌర్‌ను అధికారులు ఇప్ప‌టికే స‌స్పెండ్ చేశారు. ఆమెపై విచార‌ణ జ‌రుగుతోంది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)