ఉత్తరప్రదేశ్‌: తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

Published on Tue, 06/04/2024 - 09:22

యూపీలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగాయి. 

దేశంలోని 543 లోక్‌సభ స్థానాల​కు ఎన్నికలు జరిగాయి. యూపీలోని మీరట్ ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు గోరఖ్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి రవికిషన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. 


 

Videos

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)