Breaking News

UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ -2024 ఫలితాలు విడుదల

Published on Tue, 04/22/2025 - 14:18

ఢిల్లీ: యూపీఏఎస్సీ-2024 సివిల్స్‌ ఫలితాలు (UPSC CSE Final Result 2024) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 1009మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో శక్తి దుబేకు మొదటి ర్యాంకు రాగా సాయి శివానీ 11వ ర్యాంక్‌, బన్నా వెంకటేష్‌కు 15వ ర్యాంక్‌, శ్రావణ్‌ కుమార్‌ రెడ్డిలు 63వ ర్యాంక్‌ సాధించారు. 

ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల స్థానం కోసం రాసే యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్‌ ప‌రీక్ష (సీఎస్ఈ) ప‌రీక్ష ఫలితాలు మం‍గళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఏఎస్సీ అధికార వెబ్‌సైట్లో నేరుగో చూసుకోవచ్చు.

👉యూపీఏఎస్సీ-2024 సివిల్స్‌ ఫలితాల పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి

ఇక ఈ ప‌రీక్ష‌ను మొత్తం 1,056 ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు యూపీఏస్సీ గతేడాది నోటిఫికేషన్‌ విడదల చేసింది. ఫిబ్రవరి 14, 2024న విడుద‌ల చేయ‌గా, జూన్ 16, 2024న ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది.తరువాత‌, సెప్టెంబ‌ర్‌లో 20 నుంచి 29వ తేదీ వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌గా, ఇంట‌ర్వ్యూల‌ను ఈ ఏడాది జ‌న‌వ‌రి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వ‌ర‌కు నిర్వహించిన యూపీఏఎస్సీ ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది.

యూపీఏఎస్సీ-2024 సివిల్స్‌ ఫలితాల వివరాలు

సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులు- 1009

జనరల్ కోటలో ఎంపికైన అభ్యర్థులు -335

ఈడబ్ల్యూఎస్ కోటలో సివిల్స్ ఎంపికైన అభ్యర్థులు- 109

సివిల్స్ ఎంపికైన ఓబిసి అభ్యర్థులు- 318

ఎస్సీలు -160, ఎస్టీలు- 87

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)