Breaking News

మతమార్పిడులు చేస్తే జైలుకే.. ఇద్దరు అరెస్టు

Published on Mon, 06/12/2023 - 11:58

డెహ్రాడున్: కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో ఆ గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత మార్పిడులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు కిచ పోలీసులు. 

ఉత్తర్ ప్రదేశ్, బరేలీకి చెందిన వికాస్ కుమార్, అంకిత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కిచలో కొంతమందిని బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని కిచ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్-3, సెక్షన్-5 ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈ మత  స్వేచ్ఛకు సంబంధించిన చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మతమార్పిడులను నిరోధించడానికే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారమే నిందితులపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో జూన్ 7న గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఒక అద్దె ఇంట్లో మూడు రోజులుగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని స్థానిక గ్రామ పెద్ద ఒకరు సమాచారమందించారు. మాకు అందిన వివరాల ప్రకారం శనివారమే కేసును నమోదు చేసి అదే రోజున వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు కిచ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ధీరేంద్ర కుమార్.      

ఇది కూడా చదవండి: శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)