Breaking News

Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌

Published on Mon, 08/26/2024 - 18:17

1. గజపతినగరం... ఇక్కడా మాక్‌ పోలింగ్‌తోనే ఈసీ సరి
గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్‌ ఓట్లపై..
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

2.ఆర్‌జీ కార్‌ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఆర్‌జీకార్‌ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా..
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

3.  వంద  క్షిపణులు, డ్రోన్‌లతో రష్యా దాడి.. సాయం చేయండి: జెలెన్‌ స్కీ
రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా  పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి 

4.తెలంగాణలో ‘హైడ్రా’మా.. రేవంత్‌ ప్లాన్‌ ఫలిస్తుందా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనెతుట్టెను కదిపారా? లేక హైదరాబాద్ ప్రక్షాళనకు నడుం కట్టారా? అన్నది ఆసక్తికరంగా ఉంది. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

5,అభిమానులకు శుభవార్త!.. శిఖర్‌ ధావన్‌ రీఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్‌ కెరీర్‌లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

6. 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)
హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల  క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

7. అనిత.. సన్మానాల మీదున్న శ్రద్ధ సమస్యలపై లేదా?: వరుదు కళ్యాణి
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

8.డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్‌ కట్టండి
ప్రముఖ అమెరికన్‌ మల్టీ నేషనల్‌ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్‌ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్‌లకు చేరవేయడంపై..
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

9.సంజయ్‌ పాలీగ్రాఫ్‌ టెస్టులో చెప్పింది ఇదే..
బెంగాల్‌లోని ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

10.టెర్మినల్‌ క్యాన్సర్‌ ఇంత ప్రమాదకరమా?
మెల్బోర్న్‌ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అ‍త్యంత అరుదైన టెర్మినల్‌ కేన్సర్‌తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)