Breaking News

సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌!

Published on Wed, 06/21/2023 - 06:53

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఒకవైపు పార్టీలు రాజకీయ పావులు కదుపుతూనే విమర్శల డోసు పెంచగా.. మరోవైపు కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) ఎన్నికల సంఘానికి చెందిన బృందం తెలంగాణకు రానుంది. 

సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్ల పర్యవేక్షణకు.. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు రానుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నేతృత్వంలోని ఈ బృందం హైదరాబాద్‌లోనే నాలుగు రోజులపాటు ఉండనుంది.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ అయ్యి.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చించనుంది. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఈ సమావేశం జరగనుంది. 

ఇదీ చదవండి: లక్షలోపు రుణమాఫీ ఉత్తమాటేనా?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)