Breaking News

మాజీ ఉపముఖ్యమంత్రికి రెండో సంతానం.. లాలూ ఇంట్లో సంబరాలు

Published on Tue, 05/27/2025 - 09:22

పట్నా: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav) ఇంటిలో సంబరాల వాతావారణం నెలకొంది. ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు రెండవ సంతానం కలిగింది. ఈ విషయాన్ని తేజస్వి స్వయంగా  తెలియజేశారు. తనకు రెండవ సంతానంగా మగబిడ్డ జన్మనిచ్చినట్లు  ఆయన వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తేజస్వి తమ నవజాత శిశువు తొలి ఫోటోను కూడా  పంచుకున్నారు.
 

తేజస్వి యాదవ్ తన ఎక్స్‌ పోస్ట్‌లో ‘గుడ్ మార్నింగ్.. మా నిరీక్షణ చివరకు ముగిసింది. మా చిన్న కుమారుని రాకను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జై హనుమాన్’ అని పేర్కొన్నారు. 2023 నవరాత్రులలో తేజస్వి దంపతులకు తొలికుమారుడు జన్మించాడు. తేజస్వి యాదవ్‌(Tejaswi Yadav) 2021లో  తన స్నేహితురాలు రాచెల్ గోడిన్హోను(రాజశ్రీ) వివాహం చేసుకున్నారు. వీరి వివాహం  హిందూ ఆచారాల ప్రకారం..  కొద్దిమంది అతిథుల మధ్య జరిగింది. రాజశ్రీ, తేజస్వి యాదవ్‌లు న్యూఢిల్లీలోని ఆర్కే పురంలో గల డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.

ఇది  కూడా చదవండి: ‘జగన్నాథ్‌’ పేరుపై హక్కులెవరివి? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)