Breaking News

అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా తిరిగొచ్చిన ప్రాణం

Published on Sun, 11/09/2025 - 01:22

రాయచూరు రూరల్‌: చనిపోయినవారు బతక­డం చాలా అరుదు. అ­లాంటి వింత ఘటన ఉత్తర కర్ణాటకలోని గద­గ్‌ జిల్లా బెటగేరిలో వెలుగుచూసింది. శుక్రవారం బెటగేరిలో ప్రైవే­ట్‌ ఆస్పత్రిలో మూత్ర పిండాల చికిత్స కోసం నారాయణ (38) అనే వ్యక్తిని చేర్పించారు. వైద్యులు అతనికి ఆపరేషన్‌ చేశారు. 6 గంటల తరువాత ఆయన చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు తీవ్ర రోదనల్లో మునిగిపోయా­రు. 

చివరికి అంబులెన్సులో శ­వా­న్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏ­ర్పాట్లు సిద్ధం చేశారు. అంతలోనే నారాయణ కళ్లు తెరిచి ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడని అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు