జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్
Breaking News
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సోనియా గాందీకి అస్వస్థత
Published on Sun, 06/08/2025 - 05:52
సిమ్లా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ(78) అస్వస్థతకు గురయ్యారు. కుమార్తె ప్రియాంక గాందీతో కలిసి గత సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు వ్యక్తిగత పర్యటన కోసం వచి్చన సోనియా శనివారం ఒక్కసారిగా అధిక రక్తపోటుకు గురయ్యారు.
దాంతో ఆమెను చికిత్స కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా సలహాదారు నరేశ్ చౌహాన్ చెప్పారు. కొన్ని పరీక్షల అనంతరం సోనియా గాంధీ డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. ప్రియాంక గాం«దీకి సిమ్లా శివారులోని చరబ్రలో సొంత ఇల్లు ఉంది. తల్లికుమార్తెలు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.
#
Tags : 1