పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
yas cyclone: పట్టపగలే చిమ్మ చీకట్లు
Published on Wed, 05/26/2021 - 16:51
కోల్‌కత: యాస్ తుపాను దాటికి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. సముద్రం పోటెత్తుతోంది. కుంభవృష్టి వర్షాలతో ఒడిషా, బెంగాల్‌లు తడిసి ముద్దవుతున్నాయి. అయితే తుపానుకు ముందు ఉండే ప్రశాంతత సైతం ఈ రెండు రాష్ట్రాల్లో భయానకంగానే ఉంది. తుపాను ఎఫెక్ట్‌తో కమ్మేసిన మేఘాలతో పట్టపగలే కోల్‌కతా నగరంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.
#CycloneYaas #CycloneYaasUPDATE #cycloneyass
— rabi gond (@rabigond) May 24, 2021
The scene before the arrival of Super Cyclone Yaas... Kolkata pic.twitter.com/zJsLnbK9j7
#
Tags : 1