Breaking News

మేక తలతో పోలీస్‌స్టేషన్‌కు..!

Published on Thu, 03/27/2025 - 11:30

అన్నానగర్‌: తాను పెంచుకుంటున్న మేకను చోరీ చేసి కసాయి దుకాణంలో వధించి ఉండడంతో రగిలిపోయిన ఓ మహిళ తిన్నగా ఆ మేకను తలను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. కసాయి దుకాణం యజమానిని అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదు చేసింది. వివరాలు..నాగై సమీపంలోని ఉత్తర బొయికైనల్‌ ఊరు కు చెందిన పూంగోడి (31) ఓ మేకను పెంచుకుంటోంది. 

మంగళవారం ఆ మేక చోరీకి గురైంది. దీంతో పూంగోడి నాగైలోని పలు మటన్‌ షాపుల్లో గాలించింది.  నాగై కల్లార్‌ ప్రాంతంలోని ఓ మాంసం దుకాణంలో తన మేకను వధించి, దాని తలను వేరు చేసి ఉండడం చూసి రగిలిపోయింది. స్టోర్‌ మేనేజర్‌ను నిలదీసింది. మేక తలను తీసుకుని నాగై టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి దుకాణం యజమాని సేదు అహ్మద్‌ను అరెస్టు చేశారు.

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)