నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
స్కార్పియోని రూఫ్‌టాప్ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి తొలగింపు
33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
Published on Mon, 12/18/2023 - 07:53
33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
- లోక్‌సభ నుంచి 33 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
- కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సస్సెండ్ చేసిన స్పీకర్
- వింటర్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేసిన స్పీకర్
- గత వారం 14 మంది ఎంపీలు సస్పెన్షన్
జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- ఎస్సీ, ఎస్టీ మహిళలకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని బిల్లు
- విపక్షాల ఆందోళన మధ్య బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ
- బిల్లుకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ఈ బిల్లులో బీసీ మహిళలకు సైతం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి
దాడి ఘటనపై రాజకీయాలా: స్పీకర్ ఓం బిర్లా
- పార్లమెంట్‌పై దాడి ఘటనపై రాజకీయాలా
- ఇది చాలా విచారకరం
రాజ్యసభ మళ్లీ వాయిదా
- వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైనా ఆగని ఎంపీల ఆందోళన
- సభను తిరిగి 2 గంటలకు వాయిదా వేసిన చైర్మన్
- పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు
రాజ్యసభ 11.30 గంటలకు వాయిదా
- పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్‌లో రభస
- ఉభయ సభల్లో విపక్షఎంపీల ఆందోళన
- ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్
- లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నానికి వాయిదా
లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా
- పార్లెమంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు
- ఆందోళకు దిగిన ఎంపీలు
- ప్రశ్నోత్తరాలకు అడ్డుతగిలిగి నినాదాలు చేసిన విపక్షాల సభ్యులు
- సభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన స్పీకర్
విపక్షాల ఆందోళన
- పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్ష ఎంపీల పట్టు
- సభలో ఆందోళనకు దిగిన ఎంపీలు
- ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న ప్రతిపక్షాలు
- సహకరించాలని కోరిన స్పీకర్ ఓం బిర్లా
భద్రతా వైఫల్యంపై ప్రధాని స్టేట్‌మెంట్‌కు డిమాండ్
- పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందే
- ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్ల డిమాండ్
- ఉదయం ఏఐసీసీ చీఫ్ ఖర్గే చాంబర్‌లో ఇండియా కూటమి నేతల భేటీ
ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
- సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంక స్పీకర్ మహింద అభయవర్ధనే
- స్వాగతం పలికిన స్పీకర్ ఓంబిర్లా
పార్లమెంట్ భద్రతా వైఫల్యం..ఖర్గే చాంబర్‌లో ఇండియా కూటమి నేతల భేటీ
- పార్లమెంట్‌లో అలజడి ఘటనపై చర్చిస్తున్న ఇండియా కూటమి నేతలు
- పార్లమెంట్‌లో అనుసంచరించాల్సిన వ్యూహంపై కసరత్తు
- ఇప్పటికే ఘటనపై వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు
పార్లమెంట్‌లో అలజడి ఘటనపై చర్చించాల్సిందే
- పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం సీరియస్ అంశం
- దీనిపై సభలో చర్చించాల్సిందే
- బీజేపీ ఎంపీ పాస్‌పై ఆగంతకులు ఎలా వచ్చారు
- కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి
పార్లమెంట్‌లో అలజడి.. విపక్షాల వాయిదా తీర్మానాలు
- పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ఉభయసభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలు
- హోమ్ మంత్రి సమాధానం చెప్పాలని, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్
- 10 గంటలకు ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి నేతల సమావేశం
- పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న నేతలు
పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు
- లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు
- బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేర్లు మార్పు
- ఐపీసీకి భారత న్యాయ సంహితగా పేరు
- సీఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహిత
- ఎవిడెన్స్ యాక్టును భారత సాక్ష బిల్లుగా పేరు మార్పు
- కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన
- దీని వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందని వాదన
#
Tags : 1