Breaking News

నీట్ యూజీ-2025 ఫలితాలు విడుదల

Published on Sat, 06/14/2025 - 13:40

న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించిన నీట్‌ యూజీ-2025 ఫలితాలు ఈ రోజు (జూన్‌ 14)విడుదలయ్యాయి. తుది సమాధానపు కీని కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నీట్‌ యూజీ- 2025 ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఇందుకోసం అభ్యర్థులకు వారి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ అవసరమవుతుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి కటాఫ్ మార్కులను కూడా ఈ ఫలితాలతో పాటు విడుదల చేశారు. గత సంవత్సరం నీట్‌ పరీక్ష కటాఫ్ గణనీయంగా ఎక్కువగా ఉంది. 2024లో జనరల్, ఆర్థికంగా వర్గాలవారికి కటాఫ్ 162 మార్కులుగా ప్రకటించారు. గత సంవత్సరాల ట్రెండ్‌లు, ఈ  ఏడాది పరీక్ష స్థాయిని పరిగణనలోకి తీసుకున్న దరిమిలా కటాఫ్ కొద్దిగా తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ సంవత్సరం 20 లక్షలకు పైగా అభ్యర్థులు ‘నీట్‌’కు హాజరుకాగా, ఈ పరీక్ష 2025, మే 4న జరిగింది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)