Breaking News

లక్ష మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణ 

Published on Sun, 01/04/2026 - 02:42

న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందించేలా లక్ష మంది నేషనల్‌ క్యాడెట్‌ కారప్స్‌(ఎన్‌సీసీ) క్యాడెట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వీరేంద్ర వత్స్‌ వెల్లడించారు. శిక్షణ పొందిన ఈ క్యాడెట్లను యువ ఆపద మిత్రలుగా పిలుస్తామని, వీరి వివరాలను నేషనల్‌ డేటా బేస్‌తో అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సేవలు అవసరమొచ్చినా దేశ వ్యాప్తంగా వీరిని ఉపయోగించుకునేందుకు అవకాశముంటుందని వీరేంద్ర వివరించారు. 

అదేవిధంగా, డ్రోన్‌ వినియోగం, డ్రోన్లను అడ్డుకోవడం వంటి వాటిపైనా ఎంపిక చేసిన క్యాడెట్లకు తరీ్ఫదు ఇచ్చేఆలోచన ఉందన్నారు. ఈ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకుగాను దేశ వ్యాప్తంగా నాలుగైదు ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. సైబర్‌ వారియర్లుగా మరో 10 వేల మంది క్యాడెట్లను తయారు చేసే యోచన సైతం ఉందన్నారు. సైబర్‌ రంగాన్ని ఆయుధం చేసుకుంటూ నేరగాళ్లు చెలరేగిపోతున్న వేళ దేశంలో డిజిటల్‌ భద్రతను కట్టుదిట్టం చేయడంలో వీరు సహకరించగలరని వివరించారు. మొట్టమొదటిసారిగా 2026 రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఎన్‌సీసీ కేడెట్‌ కంటింజెంట్‌ కమాండర్లు కత్తిని చేబూని కవాతులో పాల్గొంటారని వీరేంద్ర వత్స్‌ ప్రకటించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)