Breaking News

‘మామిడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టండి’

Published on Fri, 06/27/2025 - 18:44

ఢిల్లీ : దేశంలో అత్యధికంగా మామిడి సాగు జరిగే ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కేంద్రానికి తెలియజేశారు తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు గురుమూర్తి లేఖ రాశారు. ఎంపీ గురుమూర్తి రాసిన లేఖలో పేర్కొన్న అంశాల్లో కొన్ని..

 🔹దేశంలో అత్యధికంగా మామిడి సాగు అయ్యే రాష్ట్రంగా ఏపీ – 12.35 లక్షల ఎకరాల్లో సాగు

🔹 చత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి సాగు దెబ్బతిన్నది – రైతులు దిగులులో ఉన్నారు.

🔹 కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.12 కంటే  వాస్తవంగా ధర కేవలం రూ.1 నుంచి రూ.4/kg మాత్రమే అందుతుంది

🔹 ధర పతనం వల్ల 52 ప్రాసెసింగ్ యూనిట్లలో 28 మూతపడ్డాయి – వేలాది మంది రైతులకు ఆదాయ నష్టం జరిగింది

🔹 దేశ మామిడి ఎగుమతుల్లో 20% మేరకు ఏపీ వాటా ఉన్నప్పటికీ రైతులకు లాభం లేకపోవడం దురదృష్టకరం

🔹 తక్షణమే తోటపురి మామిడి కొనుగోలుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి – ఎంపీ విజ్ఞప్తి

🔹 మామిడి ధరలు, ఎగుమతులపై సమన్వయం చేసేందుకు ‘జాతీయ మామిడి బోర్డు’ ను తిరుపతిలో ఏర్పాటు చేయాలి

🔹 మామిడి పరిశోధన కోసం చిత్తూరులో ‘నేషనల్ మామిడి రీసెర్చ్ స్టేషన్’ ఏర్పాటుచేయాలి

🔹 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)