Breaking News

అత్తపై కోడలు దాడి.. వీడియో తీసిన తల్లి

Published on Mon, 07/07/2025 - 12:54

ఘజియాబాద్‌: అత్తాకోడళ్లకు సంబంధించిన వివాదాలను తరచూ వింటుంటాం. ఒకరికి ఒకరు పొసగని నేపధ్యంలో వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇటువంటి వ్యవహారాలు వారి కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది.
 

ఘజియాబాద్‌లోని గోవింద్‌పురం ప్రాంతంలో ఒక కోడలు అత్తపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోని కంటెంట్‌ ప్రకారం కోడలు అత్తపై దాడి చేస్తుండగా, దానిని ఆ కోడలి తల్లి చిత్రీకరిస్తోంది.వారి ఇంటి బయట ఉన్న మెట్లపై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ సమయంలో అత్త తన కోడలి తల్లి నుంచి ఫోన్‌ లాక్కోవడాన్ని కూడా గమనించవచ్చు. ఇండియా టుడే తెలిపిన వివరాల ప్రకారం  కోడలి పేరు ఆకాంక్ష,  అత్త పేరు సుదేష్ దేవి. ఈ ఘటన దరిమిలా సుదేష్ దేవి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)