Breaking News

వీడియో వైరల్‌: కుర్కురే ​కొనివ్వలేదా..? పోలీసులకు ఫోన్‌ చేయండి!

Published on Sat, 10/04/2025 - 19:37

సింగ్రౌలి: కుర్కురే (Kurkure) కొని ఇవ్వలేదని ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలోని ఖుతార్ అవుట్‌ పోస్ట్ పరిధి ‘చితర్వాయి కలా’ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుర్కురే కొనివ్వమని 20 రూపాయలు అడిగినందుకు తన తల్లి, సోదరి తాడుతో కట్టి మరి కొట్టారంటూ పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ 112కి ఫోన్ చేసి మరి ఆ కుర్రాడు ఫిర్యాదు చేశాడు.

బాలుడు, పోలీసులు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ కుర్రాడు ఏడవడం మొదలుపెట్టాడు. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది త్వరలోనే తాము వస్తామంటూ ఆ బాలుడిని ప్రేమతో ఓదార్చడమే కాకుండా.. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లారు. కుర్రాడిని, అతని తల్లిని పిలిచి ఇద్దరికీ కౌన్సెలింగ్  ఇచ్చారు. పిల్లాడిని కొట్టొదని తల్లికి చెబుతూ ఆ పిల్లాడికి కుర్కురే ప్యాకెట్లు కూడా కొని తెచ్చివడం విశేషం. ఈ  వీడియో సంభాషణ సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతుంది. చివరికి ఆ కుర్రవాడి డిమాండ్‌ నెరవేరిందంటూ పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)