Breaking News

నదిలోకి దూకిన మహిళ?

Published on Sun, 08/31/2025 - 11:37

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద మూకాంబిక దేవాలయం వద్ద బెంగళూరుకు చెందిన మహిళ మిస్సింగ్‌ అయ్యింది. ఆమె సౌపరి్ణక నదిలో కొట్టుకుపోయినట్లు సమాచారం.  వివరాలు.. బెంగళూరుకు చెందిన వసుధ చక్రవర్తి (46), ఆమె బెంగళూరు త్యాగరాజనగరలోని సీఆర్‌ గోవిందరాజులు కుమార్తె. తరచూ దేవాలయానికి వచ్చి దేవి దర్శనం చేసుకుని వెళ్లేవారు. ఆమె 28వ తేదీన సొంత కారులో బెంగళూరు నుంచి కొల్లూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో బస చేశారు. మరుసటి రోజున తల్లిదండ్రులు ఆమెకు కాల్‌ చేయగా, స్పందన లేదు. దీంతో హుటాహుటిన కొల్లూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టెన్షన్‌గా కనిపించారు   
పోలీసులు స్థానికులను విచారించడంతో పాటు పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె చాలా టెన్షన్‌గా కనిపించారని, ఒంటరిగా వేగంగా వెళ్తూ ఉండగా చూశామని కొందరు చెప్పారు. ఆమె సమీపంలోని సౌపరి్ణక నది వైపు వెళ్లారని చెప్పారు. ఆమె నదిలోకి దూకారని, ప్రవాహంతో పాటు కొట్టుకుపోయారని మరికొందరు తెలిపారు. స్థానిక పోలీసులు, ఫైర్‌ సిబ్బంది నదిలో గజ ఈతగాళ్ల సాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వసుధ ఆచూకీ తెలియలేదు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)