Breaking News

మావోయిస్టు అగ్రనేత అనంత్‌ లొంగుబాటు

Published on Sat, 11/29/2025 - 00:01

మావోయిస్టు పార్టీకి  మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్  ఎలియాస్‌ వికాస్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది ఆయుధాలతో పాటు మహారాష్ట్రకు చెందిన గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలోకి వారందరూ కలిసిపోయారు. జనవరి 1వ తేదీన సాయుధ విరమణ చేస్తున్నట్టు అనంత్ నిన్ననే లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ గడువులోపే పోలీసుల ఎదుట అనంత్‌ లొంగిపోయారు. అనంత్‌పై రూ.కోటి రివార్డు ఉంది.

జనవరి 1న పోలీసులు ఎదుట లొంగిపోతామని లేఖ విడుదలైన 24 గంటలు కాకముందే 15 మందితో కలిసి ఆయన లొంగిపోవడం విశేషం. లొంగిపోయిన వారిలో జోన్‌  ఇంఛార్జితో పాటు విస్తార్‌ మూడో ప్లటూన్‌ కమాండర్‌ సురేంద్ర కూడా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌ వల్ల పార్టీ బలహీనమైందని.. దీంతో మిగతావారందరూ కూడా లొంగిపోవాలని కేంద్రం చేసిన విజ్ఞప్తితో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనంత్‌ విడుదల చేసిన లేఖలో  పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)