Breaking News

పోక్సో చట్టం కింద యువకుడి అరెస్టు

Published on Sun, 04/06/2025 - 13:53

తిరువొత్తియూరు: ప్లస్‌–2 విద్యార్థిని, ప్రేమించి వివాహం చేసుకుంటానని గర్భవతిని చేసిన యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తిరువణ్ణామలై జిల్లా, వెంబక్కం ప్రాంతానికి చెందిన మణికంఠన్‌(26) చెన్నైలోని ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ పనికి వెళ్లి ఊరి నుంచి తిరిగి వస్తున్నాడు. సెయ్యూరు తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్లస్‌–2 విద్యార్థినితో ప్రేమ వ్యవహారం  జరిగింది. 

ఇద్దరూ ఉల్లాసంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా విద్యారి్థని 3 నెలల గర్భవతి అని తేలింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు విద్యారి్థనికి జరిగిన విషయాన్ని తెలియజేశారు. దీనిపై సెయ్యూర్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణికంఠన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతన్ని అరెస్టు చేశారు  

#

Tags : 1

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)