Breaking News

జరిగిన నష్టం కాదు.. సాధించిన విజయం చూడాలి: సీడీఎస్‌

Published on Tue, 06/03/2025 - 15:00

పుణే: నీరు, రక్తం కలిసి పారవని.. పహల్గామ్‌ లాంటి ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ పాకిస్థాన్‌కు సీడీఎస్‌ అనిల్‌ చౌహన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిల్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. ఉ‍గ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్‌ తన విధానంగా మార్చుకుందని.. ఉగ్రవాదం పడగ నీడ కింద భారత్‌ ఉండబోదని అనిల్‌ చౌహన్‌ అన్నారు.

‘‘చిన్నచిన్న నష్టాలు జరుగుతాయి., వాటికన్నా ఏం సాధించామన్నదే ముఖ్యం. జరిగిన నష్టం కాదు.. సాధించిన విజయం చూడాలి. తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్‌ ఆపేయాలి. జరిగిన నష్టంపై సైన్యంపై ఎలాంటి ప్రభావం చూపదు’’ అని సీడీఎస్‌ అనిల్‌ చౌహన్‌ అన్నారు.

 

 

 

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు