Breaking News

Gujarat: లిక్కర్‌ బ్యాన్‌ సడలింపు..కాంగ్రెస్‌ ఫైర్‌

Published on Sat, 12/23/2023 - 13:32

అహ్మదాబాద్‌: రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి గుజరాత్‌లో అమలులో ఉన్న లిక్కర్‌ నిషేదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరిమిత సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఆ పార్టీ ఎంపీ శక్తిసింగ్‌ గొహిల్‌ ఈ విషయమై ఎక్స్‌(ట్విటర్‌)లో స్పందించారు. లిక్కర్‌ బ్యాన్‌ సడలింపులు రాష్ట్రంపై నెగెటివ్‌ ప్రభావాన్ని చూపుతాయని గొహిల్‌ హెచ్చరించారు.ఈ సడలింపుల వల్ల ప్రభుత్వం ఎలాంటి లాభం పొందాలనుకుంటోందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. 

గాంధీనగర్‌లోని గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ టెక్‌ సిటీ(గిఫ్ట్‌ సిటీ)లో లిక్కర్‌ అందుబాటులో ఉంటుందని స్టేట్‌ ఎక్సైజ్‌ శాఖ తాజాగా ప్రకటించింది. చాలా కాలం పాటు బ్యాన్‌ కొనసాగించి సడెన్‌గా గిఫ్ట్‌ సిటీలో లిక్కర్‌ అమ్మకాలు అనుమతించడానికి బలమైన కారణాలున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది.

‘భారీగా పన్ను రాయితీలున్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం కావడంతో గిఫ్ట్‌ సిటీలో దేశీయ, విదేశ కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఈ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులకు లిక్కర్‌ అమ్మేందుకు తాత్కాలిక ప్రాతిపదికన హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులకు అనుమతిచ్చినట్లు గుజరాత్‌ స్టేట్‌ నార్కొటిక్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. 

సింగపూర్‌ లాంటి గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కేంద్రాలతో పోటీ పడి ఆర్థిక సేవల రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్‌ సిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కంపెనీలకు సులభతర రెగ్యులేటరీ నిబంధనలతో పాటు భారీ పన్ను రాయితీలను ప్రభుత్వం కల్పించింది.  

ఇదీచదవండి..మళ్లీ మాస్క్‌ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!

Videos

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)