Breaking News

కేజ్రీవాల్‌ సతీమణికి బన్సూరి స్వరాజ్ కౌంటర్‌

Published on Sat, 03/23/2024 - 21:42

లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపించిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ విలేకరుల సమావేశంలో ఆవేదనతో చదివి వినిపించారు. దీనిపై బీజేపీ నాయకురాలు,  దివంగత సుష్మా స్వరాజ్‌ కుమార్తె బన్సూరి స్వరాజ్ కౌంటర్‌ ఇచ్చారు. 

"ఈ రోజు ఆమె (సునీతా కేజ్రీవాల్) బహిరంగంగా వ్యక్తం చేసిన భావాలను నేను అర్థం చేసుకోగలను. దానికి (అరెస్ట్‌) బాధ్యత వహించే ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని నేను చెబుతాను. ఈ మద్యం పాలసీ కారణంగా ఏడ్చిన మహిళలందరికీ ఆయన జవాబుదారీగా ఉండాలి" అని బన్సూరి స్వరాజ్ అన్నారు.

లిక్కర్‌ కుంభకోణంలో కేజ్రీవాల్ రూ.100 కోట్లు తీసుకున్నారని బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన తొమ్మిది సమన్లను కేజ్రీవాల్‌ ఖాతరు చేయకపోవడంపై విరుచుకుపడిన బన్సూరి స్వరాజ్..  "ఈడీ జారీ చేసిన తొమ్మిది సమన్లను దాటవేసేందుకు ఢిల్లీ ప్రజలకు, తన సొంత కుటుంబానికి ఆయనే బాధ్యుడు. దీంతోనే ఈడీ అదుపులోకి తీసుకుంది" అన్నారు.

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు