Breaking News

కమలా హారీస్‌తో రాహుల్‌ ఫోన్‌.. క్లారిటీ ఇచ్చిన వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫీస్‌

Published on Sat, 07/13/2024 - 15:53

ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్‌ మాట్లాడుకున్నారనే వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కమలా హారీస్‌ కార్యాలయం స్పందించింది. కమలా హారీస్‌తో రాహుల్‌ మాట్లాడలేదని స్పష్టం చేసింది. ఇదంతా ఫేక్‌ అని కొట్టిపారేసింది.

కాగా, కమలా హారీస్‌తో రాహుల్‌ గాంధీ ఫోన్‌లో మాట్లారనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కమలా హారీస్‌ కార్యాలయం శనివారం స్పందించింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా..‘కమలా హారీస్‌తో రాహుల్‌ మాట్లాడలేదు. ఇదంతా ఫేక్‌ ప్రచారం మాత్రమే’ అని ఖండించింది. దీంతో, రాజకీయ దుమారానికి తెరపడినట్టు అయ్యింది. అయితే, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ యూఎస్‌ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో రాహుల్‌ ఫోన్‌లో మాట్లాడారనే వార్త రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

 

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రధాని మోదీ మధ్య దౌత్యపరంగా, రాజకీయంగా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. పలుమార్లు మోదీకి అనుకూలంగానే బైడెన్‌ మాట్లాడారు. ఇక, మోదీ రష్యా పర్యటన సందర్భంగా కూడా అమెరికా.. భారత్‌, మోదీకి అనుకూలంగానే కామెంట్స్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)