Breaking News

Whiskies of the World Awards 2023: భారతీయ విస్కీ.. ప్రపంచంలో అత్యుత్తమం

Published on Tue, 10/03/2023 - 05:53

న్యూఢిల్లీ: భారతదేశంలో మధువు తయారీ ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. పురాణాల్లోనూ సురాపానం ప్రస్తావన ఉంది. తాజాగా భారత విస్కీ ప్రపంచంలోనే ఉత్తమ మద్యంగా గుర్తింపు సాధించింది. 2023వ సంవత్సరానికి గాను విస్కీస్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డ్స్‌లో ‘ఇంద్రి సింగిల్‌ మాల్ట్‌ ఇండియన్‌ విస్కీ–లిమిటెడ్‌ దివాళీ కలెక్టర్స్‌ ఎడిషన్‌–2023’కి ప్రపంచంలో బెస్ట్‌ విస్కీగా ‘డబుల్‌ గోల్డ్, బెస్క్‌ ఇన్‌ షో’ అవార్డు లభించింది.

ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంతగానో పేరుప్రఖ్యాతులు పొందిన విస్కీలు పోటీపడ్డాయి. స్కాచ్, బార్బన్, కెనడియన్, ఆ్రస్టేలియన్, బ్రిటిష్‌ సింగిల్‌ మాల్ట్‌ విస్కీలను వెనక్కి నెట్టి భారతీయ సింగిల్‌ మాల్ట్‌ విస్కీ అరుదైన ఘనత దక్కించుకుంది. ఇంద్రి విస్కీని పికాడిల్లీ డిస్టిల్లరీస్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. రాజస్తాన్‌లోని ప్రత్యేకంగా పండించే బార్లీ, యమునా నది నీటితో ఈ విస్కీని తయారు చేస్తున్నారు.  

#

Tags : 1

Videos

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు