Breaking News

ఫిషింగ్‌ బోట్లలో వందల కిలోల డ్రగ్స్‌.. పట్టుకున్న నేవీ

Published on Fri, 11/29/2024 - 10:55

ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్‌ బోట్లలో ఏకంగా 500 కిలోల  డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్‌ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.

‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్‌ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్‌ను ఇండియన్ నేవీ సీజ్‌ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్‌ ఫ్యూజన్‌ సెంటర్‌ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించిన ఇండియన్‌ నేవీ డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.

డ్రగ్స్‌ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్‌ సెర్చ్‌ నిర్వహించాం. డ్రగ్స్‌ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్‌ నేవీ ట్వీట్‌లో తెలిపింది. ఈ ఆపరేషన్‌ డ్రగ్స్‌ రవాణాను అరికట్టడంలో భారత్‌,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది.

 


 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)