మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఎలా..?
Published on Sun, 06/13/2021 - 16:46
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివరి తేదీ జూన్ 30. గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును ఈ నెల చివరి వరకు కరోనా మహమ్మారి కారణంగా పొడగించింది. ఇంకో సారి ఈ గడువును పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేల ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. ఇంతవరకు పాన్- ఆధార్ లింక్ చేయని వారు ఈ నెలాఖరు లోపు లింక్ చేయడం మంచిది. పాన్ కార్డుతో, ఆధార్‌ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పాన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
- మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
- ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి, పోర్టల్ హోమ్‌పేజీలోని 'లింక్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత మరో క్రొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
- మీకు కనిపించే బాక్స్ లలో పాన్, ఆధార్ నంబర్, పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
- ఒప్పందం అవసరమైన పెట్టెలను గుర్తించి, లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ ఎంటర్ చేస్తే లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరించండి.
చదవండి: 10 నిమిషాల యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు
#
Tags : 1